Rakul Preet Singh : Narcotics Control Bureau ఎదుట ఈ రోజు విచారణకు హాజరైన Rakul || Oneindia Telugu

2020-09-25 17,787

Bollywood celeb Rakul Preet Singh arrived at Narcotics Control Bureau (NCB) office for the interrogation.She has been summoned by NCB.
#RakulPreetSingh
#NCB
#Deepikapadukone
#Rheachakraborty
#NarcoticsControlBureau
#SushanthSinghRajput
#Bollywood

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి తనకు సమన్లు అందినట్టు రకుల్ ప్రీత్ సింగ్ అంగీకరించింది. ఈ రోజు జరగనున్న విచారణ కోసం ఆమె నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం అధికారుల ఎదుట హాజరయ్యారు.